హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉద్యోగుల బైక్‌ యాత్రను జయప్రదం చేయండి'

KRNL: విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24 నుంచి బైక్‌ యాత్ర చేపడుతున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి, కనీస వేతనం రూ.48 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24న కర్నూలులో ప్రారంభమయ్యే యాత్ర రాత్రికి ఆదోని చేరుకుని, 25న ఆలూరులో కొనసాగుతుంది, కార్మికులంతా యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.