హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలకు రాష్ట్రస్థాయి పదవులు

PLD: మాచర్ల నియోజకవర్గకు చెందిన బత్తుల ఏడుకొండలు, కుర్రి సాయి మార్కొండ రెడ్డి, సభావత్ రవి నాయక్‌లకు వైసీపీలో రాష్ట్రస్థాయి కార్యదర్శి పదవులు లభించాయి. ఈ సందర్భంగా ముగ్గురు నాయకులు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి శాలువాతో సత్కరించారు.