KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్మికులకు 12వ పీఆర్సీ ప్రకటించి, నాలుగు డీఏలు మంజూరు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.42 వేలు చెల్లించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టి, కార్మికులను రెగ్యులర్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


