హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

VZM: కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలో సర్వే నెంబర్ 60 ప్రభుత్వ భూమి 4 సెంట్లు ఓ వ్యక్తి ఆక్రమణ చేస్తున్నారన్నా సమాచారం మేరకు ఎమ్మార్వో రమాలక్ష్మీ ఆదేశాల మేరకు స్థానిక విఆర్‌వో వై. శ్రీనివాసరావు ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.