NTR: నందిగామ మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ సామాజికవర్గానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. న్యాయవాదిగా పేదలకు సేవలందించిన ఆయనకు పట్టణంలో గుర్తింపు ఉంది. కూటమి ప్రభుత్వం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సర్వేలోనూ ప్రజల మద్దతు ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు నందిగామ ఛైర్మన్ పదవి?


