హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హుద్ హుద్ బీభత్సానికి 12 ఏళ్లు

VSP: విశాఖపట్టనాన్ని అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫానుకు నేటితో 12ఏళ్లు. 2014 అక్టోబర్ 12న గంటకు 170-185 కి.మీ. వేగంతో విరుచుకుపడిన తుఫాను విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను దెబ్బతీసింది. విశాఖలో 70 శాతానికి పైగా చెట్లు నేలకూలి, విద్యుత్, తాగునీటి వ్యవస్థలు స్తంభించాయి.