హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం చేపట్టాలి'

TPT: దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. నాయుడుపేట ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. ఓడరేవుతో ప్రాంత అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పెరిగిన ధరలు, నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.