హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధార్ సేవల పేరుతో అధిక వసూళ్లు'

PLD: జిల్లాలో ఆధార్ సేవలు, సచివాలయ కేంద్రాల్లో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. అధిక వసూళ్లతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.