హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 100 మంది చేరిక

TPT: పాకాల మండలంలో మునీర్ భాయ్‌తో సహా 100 మంది ముస్లిం నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పాకాల మండలం భారతం మిట్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.