హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలస్యంగా విశాఖ-తిరుపతి ఎక్స్ప్రెస్

VSP: విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు (18507) సోమవారం రీ షెడ్యూల్ అయింది. విశాఖలో సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు.. రాత్రి 8.10 గంటలకు బయలుదేరనున్నట్లు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రేక్ అలస్యం కారణంగా ఈ రైలు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.