HYD: సైబరాబాద్‌ను స్వచ్ఛంగా, పచ్చగా ఉంచేందుకు వ్యర్థాలను మూలం వద్దే వేరు చేయాలని సీఎంసీ 'X' వేదికగా తెలిపింది. పొడి చెత్తను నీలి డబ్బాలో, తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, శానిటరీ వ్యర్థాలను ఎరుపు డబ్బాలో & హానికరమైన వ్యర్థాలను నల్లటి డబ్బాలో వేయాలని సూచించారు. సరైన చెత్త బుట్టను ఉపయోగిస్తూ, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ
చెత్త వర్గీకరణపై అవగాహన!


