హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు రేషన్ సరఫరా

NLR: బుచ్చి పట్టణంలో చౌక దుకాణాల్లో బియ్యం స్టాక్ లేదు. దీంతో చాలా రేషన్ షాపులు మూసి వేశారు. దీంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఎమ్మెల్సీ పాయింట్ నుంచి చౌక దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. పట్టణంలో చౌక దుకాణాల్లో ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. 15వ తేదీ దాక ఉన్న గడువును మరో రెండు రోజులు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.