హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనావాసంలోకి పులి... ప్రజల్లో భయాందోళన

E.G: జనావాసాల్లోకి వచ్చిన పెద్దపులి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలోని శివాలయం వెనుక నిన్న రాత్రి ఆవు దూడపై పెద్దపులి దాడి చేసి చంపేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పులి తన దిశను మార్చుకుని గోపాలపురం మండలం కోమటికుంటలోని మాతంగమ్మ మెట్ట వైపు వెళ్లినట్లు గోపాలపురం ఎమ్మార్వో మహాలక్ష్మి చెబుతున్నారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.