MDK: చిన్నశంకరంపేట మండలం సూరారంలో చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాణబోయిన బాగులు(60) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు.
తెలంగాణ
చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి


