హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌కు వినతి'

ADB: మావల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుదుర్పక సురేష్ కుమార్ ఆధ్వర్యంలో వాఘపూర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్ రాజర్షి షాను సోమవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు పేర్కొన్నారు.