MNCL: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని MPDO ఉమర్ షరీఫ్ తెలిపారు. జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని,ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి'


