RR: పాలమూరు యూనివర్సిటీ వేదికగా తీన్మార్ మల్లన్న సమక్షంలో షాద్‌నగర్‌కు చెందిన డాక్టర్ రవి కుమార్, పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)లో చేరారు. మల్లన్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ, స్థానిక సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ
టీఆర్పీలో చేరిన డాక్టర్ రవి కుమార్


