మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద అంబేద్కర్ సర్కిల్ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గతంలో పోస్టాఫీస్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. సర్కిల్ మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఇటీవల పనులకు శంకుస్థాపన చేయగా, తాజాగా పనులు ప్రారంభించారు.
తెలంగాణ
అంబేడ్కర్ సర్కిల్ పనులు ప్రారంభం


