MDK: నర్సాపూర్ వార్డు సభ్యుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల ఫోరం అధ్యక్షుడు సంధిల కృష్ణ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఎంపీడీవో భారతికి వినతిపత్రం ఇచ్చారు. వార్డు మెంబర్లకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. శిలాఫలకాలపై పేర్లు పొందుపరచాలని విజ్ఞప్తి చేసి, అధికారులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
'వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి'


