హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నగరంలో మెట్రో-RTC కామన్ పాస్‌ ఛార్జీలపై పున:పరిశీలన: మంత్రి పొన్నం ప్రభాకర్
★ నగరంలో 6.85 మీటర్ల మేర తగ్గిన భూగర్భజలాల నీటి మట్టం
★ అన్నపూర్ణ దేవీగా భక్తులకు దర్శనమిచ్చిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు
★ గచ్చిబౌలిలో హీలియం గ్యాస్ పీల్చుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య