హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరించిన కలెక్టర్

HNK: హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు అందజేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.