ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో మంజూరైన 30 పడకల ఆసుపత్రి భవనం లేక అరకొర వసతులతో కొనసాగుతోందని వార్డు సభ్యుడు శ్రీనివాస్ తెలిపారు. నూతన భవనం నిర్మించి, అవసరమైన వైద్యులను నియమించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఆసుపత్రి భవనం నిర్మించాలని ప్రజావాణిలో వినతి


