హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమం

SDPT: నంగునూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు ఫిర్యాదుల రూపంలో అందజేసి పరిష్కరించుకోవాలని ఎంపీడీవో సీహెచ్ శ్రీనివాస్, తహశీల్దార్ ప్రవీణ్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్,పోలీస్ శాఖ, నీటిపారుదల,గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు