ASF: రెబ్బెన మండలం తక్కలపల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారిపై గొర్రెల మందను లారీ ఢీకొట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 20 గొర్రెలు మృతి చెందినట్లు వారు తెలిపారు. గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి నష్టం వాటిల్లింది.
తెలంగాణ
VIDEO: గొర్రెల మందను ఢీకొట్టిన లారీ.. 20 గొర్రెలు మృతి


