హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

NZB: తీర్మాన్ పల్లీలో సోమవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. పోలీసులకు ప్రజలు సహకరిస్తే సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. “మన ఊరు మన భద్రత మన బాధ్యత” అనే నినాదంతో గ్రామాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.