NLG: నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరకపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గింది. 2026-27లో 1,500 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి గాను అక్టోబర్ 9 నాటికి 425.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరితేనే ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ
నాగార్జునసాగర్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి


