హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

VKB: బంట్వారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బ్యూలా తెలిపారు. బీఈడీ (ప్రత్యేక విద్య) లేదా సాధారణ ఎంపికైన వారికి ఐదు నెలల పాటు నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు పాఠశాలను సంప్రదించాలని సూచించారు.