JGL: వ్యాపార రంగంలోకి యువత రావడం శుభపరిణామం అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజారాంపల్లెలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన 'శ్రీ మల్లికార్జున ఐరన్, హార్డ్‌వేర్, పెయింట్స్' షాపును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ. సందర్బంగా నూతన షాపు యజమానులకు, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు
తెలంగాణ
వ్యాపార రంగంలోకి యువత రాణించాలి: కొప్పుల ఈశ్వర్


