హైదరాబాద్: 28°C
తెలంగాణ

15వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

సూర్యాపేట పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఇవాళ  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మాజీ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ రమేష్ రెడ్డి తదితర నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.