BHPL: జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌ఐ కార్యాలయాల్లో అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు


