హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రష్యా ఆర్మీలో బందీలుగా నలుగురు

NZB: రష్యా సైన్యంలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురి ఆచూకీ తెలియక కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. 13 రోజులుగా సమాచారం లేదు. పెద్దవాల్గోట్‌కు చెందిన అశోక్‌ మళ్లీ పట్టుబడి చిత్రహింసలు ఎదుర్కొంటున్నట్లు వాయిస్‌ సందేశంలో తెలిపాడు. తాడ్కోల్‌కు చెందిన అఫ్టలాఖాన్‌ మరణించినట్లు సమాచారం రావడంతో కుటుంబీకులు కలవరపడుతున్నారు.