హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

NGKL: బల్మూరు మండలం బాణాల గ్రామంలో చేపల వేటకు వెళ్లిన పంబ చెన్నయ్య మృతి చెందాడు. ఆదివారం చేపల వేటకు వెళ్లిన చెన్నయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సమీపంలోని కుంటలో వెతికారు. ఈ క్రమంలో ఆయన మృతదేహం లభ్యమైంది. చెన్నయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.