WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..ప్లాట్‌ఫామ్‌పైకి శాతవాహన ఎక్స్‌ప్రెస్ వస్తున్న సమయంలో సుమారు 60 ఏళ్ల వృద్ధుడు పట్టాలపైకి దూకడంతో రైలు ఢీకొని మృతి చెందాడు. మృతదేహం సుమారు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. వెంటనే రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
రైలు కిందపడి వృద్ధుడు మృతి


