HYD: బొల్లారంలో ఆరేళ్ల పాప దారుణ హత్య ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఘటన జరిగిన సొసైటీలో పనిచేస్తున్న మరో నలుగురు వాచ్ మెన్లనూ ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్‌మీట్‌లో సీపీ సుమతి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
తెలంగాణ
చిన్నారి దారుణ హత్య.. దొరికిన విక్రమ్


