హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాత్రాజ్‌పల్లిలో నిరాశ్రయుల ఆవేదన.. మాకు న్యాయం చేయండి!

BHPL: మల్హర్ రెక్కలు ముక్కలు చేసుకుని, కూలి పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టి ఇళ్లు నిర్మించుకుంటే వాటిని కూల్చివేస్తారా అంటూ శత్రాజ్‌పల్లికి చెందిన నిరాశ్రయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడి, కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.