హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తున్న ఎస్ఐ

HNK: ఐనవోలు క్రాస్‌ సమీపంలోని ఖమ్మం ప్రధాన రహదారిపై పెరిగిన చెట్లు, ముళ్లపొదలతో ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన ఎస్ఐ కొంక అశోక్ సొంత ఖర్చులతో జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటున్న ఆయన సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.