SRD: సిర్గాపూర్ మండలం జమ్లా నాయక్ తండాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గిరిజన రైతులు సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. తమ భూములను కబ్జా చేసి సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారని రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. "సోలార్ హటావో - జమ్లా తండా బచావో" నినాదంతో రైతులు, తండా ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
జమ్లా నాయక్ తండాలో రైతుల దీక్ష


