హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు గుడ్‌న్యూస్

VKB: మక్తల్-నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్-2 ప్యాకేజీ 3 కింద చెరువుల పునరుద్ధరణ పనులకు ఆమోదం లభించడం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల సాగునీటి రంగానికి ఒక పెద్ద ముందడుగు. ఈ భారీ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. దల్తాబాద్, హుస్నాబాద్, కొడంగల్, బోంరాస్‌పేట్ చెరువుల సామర్త్యం పెంపుతో పాటు భూములకు సాగు నీరు అందనుంది.