ASF: సిర్పూర్(యు)లో వీధి కుక్కల సంచారంతో ప్రజలు బేంబేలెత్తి పోతున్నారు. గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు రోడ్లపైకి వెళ్లేందుకు జంకుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కుక్కల బెడద కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదా తొలగించాలన్నారు.
తెలంగాణ
VIDEO: వీధి కుక్కల సంచారంతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు


