NRPT: ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజావాణిపై కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీఎంవో ప్రజావాణి కోఆర్డినేటర్ సహదేవ్ అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ భవనంలో నిర్వహించిన ప్రజావాణిని అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి అధికారి ప్రజావాణి ఐడీలో దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజావాణి పకడ్బందీగా నిర్వహించాలి'


