NGKL: తాడూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వేణుగోపాల్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ఆయనను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.
తెలంగాణ
కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే


