హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్లను మించి.. ఆర్‌ఐల తెరవెనుక దందాలు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్‌ఐల అక్రమ దందాలు కలకలం రేపుతున్నాయి. బదిలీ అయినా పాత మండలాల్లోనే మకాం వేసి భూ సెటిల్‌మెంట్లు నడిపిస్తున్నారు. కొత్త చోట నామమాత్రపు సంతకాలకే పరిమితమై ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. వీరి తీరుతో తహసీల్దార్లకు తలనొప్పులు తప్పడం లేదు. కలెక్టర్ స్పందించి వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.