SRPT: బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్ష సూర్యాపేట పట్టణంలో 60వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం సభ్యులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉద్యమానికి మద్దతుగా పట్టణ ప్రముఖులు, ఉద్యమ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
బుల్లెట్ ట్రైన్ సాధన దీక్షకు బీఆర్ఎస్ మహిళల మద్దతు


