హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రమాదకర మలుపులో ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు

ASF: సిర్పూర్ (టి)లోని డోనల్ ఏరియా మూలమలుపు వద్ద ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సు సోమవారం ఇరుక్కుపోయింది. ప్రమాదకర మలుపుతో పాటు రహదారి పక్కన తగినంత స్థలం లేకపోవడంతో గోడకు సమీపంలో ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రహదారిని విస్తరించాలని కోరుతున్నారు.