SRPT: కోదాడ పట్టణంలో రూ. 240 కోట్లతో చేపట్టిన యూజీడీ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయని ఈ రోజు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు తవ్వి గుంతలు పూడ్చకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాలకు రోడ్లు కుంగిపోవడం, మ్యాన్‌హోల్స్ ఎత్తుపల్లాలుగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
యూజీడీ పనులతో ప్రజలకు ఇక్కట్లు!


