ADB: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల అర్జీదారులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'దరఖాస్తుదారుల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి'


