NLG: ఉమ్మడి నల్గొండలో సీఎంఆర్ బియ్యం కుంభకోణం వెలుగుచూసింది. విజిలెన్స్ తనిఖీల్లో మిల్లర్ల బాగోతం బట్టబయలైంది. మిర్యాలగూడ పరిధిలోని లలిత రైస్ మిల్లులో రూ. 9.79 కోట్ల ధాన్యం స్వాహా అయినట్లు తేలింది. సివిల్ సప్లై అధికారులు క్రిమినల్ కేసుకి సిఫారసు చేసినా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
భారీ పీడీఎస్ బియ్యం కుంభకోణం.. 9కోట్లు స్వాహా


