SDPT: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ బెజ్జంకి మండల కేంద్రంలోని శివ సాయి మిత్రమండలి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గత 24 ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
మట్టితో తయారుచేసిన దుర్గామాత విగ్రహ ప్రతిష్ట


