హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రహ్మచారిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో, ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రధాన ఆలయంలో విస్తరణ పనులు జరుగుతున్నందున ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు సోమవారం అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు.