హైదరాబాద్: 28°C
తెలంగాణ

గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ: MLA

NZB: దుబాయ్ గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. దుబాయ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా గల్ఫ్ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.